Monday, December 23, 2024

మా సినిమా గురించి మాట్లాడటం.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను

- Advertisement -
- Advertisement -

లాస్ ఏంజెల్స్‌లో 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందర్భంగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి, లెజెండ్ డైరెక్టర్, అవతార్ మూవీ డైరెక్టర్ జేమ్స్ కామెరున్ ను కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ది గ్రేట్ జేమ్స్ కామెరున్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశారు. ఆయనకు చాలా నచ్చింది. తన భార్య సూజీకి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడమని రికమండ్ చేయడంతోపాటు ఆమెతో కలిసి మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ను వీక్షించారు. సర్, మా సినిమా గురించి 10 నిమిషాలపాటు మాతో మీరు మాట్లాడటం ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. మీ ఇద్దరికీ ధన్యావాదాలు అని పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News