Monday, December 23, 2024

‘ఎస్‌ఎస్4’ షురూ

- Advertisement -
- Advertisement -

సుడిగాలి సుధీర్, దివ్యభారతి హీరోహీరోయిన్లుగా నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎస్‌ఎస్4’. నిర్మాతలు చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్, లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ, కెఎల్ దామోదర ప్రసాద్ ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News