Wednesday, December 25, 2024

క్రేజీ మూవీ విడుదల అప్పుడే

- Advertisement -
- Advertisement -

#SSMB28 Movie to release on 28 April 2023

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న భారీ, ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతోంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్లు ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

#SSMB28 Movie to release on 28 April 2023

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News