Thursday, January 23, 2025

నెక్ట్ లెవెల్ యాక్షన్

- Advertisement -
- Advertisement -

SSMB28 Shoot to begins with Action Schedule

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇప్పుడు మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ భారీ చిత్రాన్ని చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి కాంబో నుంచి హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నెక్ట్ లెవెల్ యాక్షన్ ఉండేలా ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. యాక్షన్ సీన్‌తో షూటింగ్ మొదలు కానుండగా మహేష్ ఈ సీన్ కోసం ట్రైనింగ్‌లో ఉన్నారని తెలిసింది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హారిక హాసిని వారు సుమారు 200 కోట్ల వ్యయంతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

SSMB28 Shoot to begins with Action Schedule

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News