Monday, December 23, 2024

ఎస్‌టి రిజర్వేషన్లు రోస్టర్ పాయింట్ ఖరారు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/ హైదరాబాద్: ఎస్‌టిలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల ఎస్‌టి రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేసింది. రోస్టర్ పాయింట్‌ను కూడా ఖరారు చేసింది. ఈ మేరకు సవరణలు చేసింది. దీంతో నియామకాల్లో ప్రతి పదో ఉద్యోగం ఎస్‌టిలకు దక్కనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News