Monday, December 23, 2024

కత్తులతో పొడిచి… నడి రోడ్డుపై పడేసి…

- Advertisement -
- Advertisement -

Young Boy murdered in Chandrayangutta

మన తెలంగాణ/ కాకినాడ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట వద్ద జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి నడి రోడ్డుపై పడేశారు. రోడ్డు పక్కన గాయాలతో ఉన్న వ్యక్తిని చూసి 108కి స్థానికులు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువకుడి గొంతుపై పలుచోట్ల కత్తిపోట్లను గుర్తించారు. గాయాలపాలైన వ్యక్తిని అన్నవరానికి చెందిన వాసిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News