Wednesday, January 22, 2025

స్టాలిన్ చెప్పింది ధర్మమే : కార్తీ సమర్థన

- Advertisement -
- Advertisement -

చెన్నై : సనాతన ధర్మం మంచిది కాదని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత , మాజీ మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం సమర్ధించారు. సనాతన ధర్మంలో కులాల వారి వివక్షతలు ఉన్నాయి. సనాతన ధర్మం అంటేనే అగ్రవర్ణాల పెత్తనపు సమాజ రక్షణ అని విమర్శించారు. కులాల విభజన దేశానికి శాపం అని , సనాతన ధర్మంగురించి పాకులాడే వారంతా వెనుకటి కట్టుబాట్లు, వెలివేతల రోజుల పట్ల మక్కువ చూపేవారని ఎంపి కూడా అయిన కార్తీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News