Monday, December 23, 2024

కంపాలా షాపింగ్ మాల్‌లో తొక్కిసలాట… 9మంది మృతి

- Advertisement -
- Advertisement -

కంపాలా: ఉగాండా దేశ రాజధాని కంపాలా ప్రాంతం లోని ఫ్రీడమ్ సిటీ షాపింగ్ మాల్‌లో కొత్త సంవత్సరం వేడుకల కోసం బాణాసంచా కాల్పుల వెలుగులు చూడడానికి వచ్చిన జనం తొక్కిసలాటలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం అర్ధరాత్రి సమయంలో మాల్ బయటనున్న జనం ఈ వెలుగులను చూడడానికి ఒక్కసారి ఎగబాకడంతో తొక్కిసలాట జరిగింది. కొత్తసంవత్సర వేడుకలకు తగిన జాగ్రత్తలు సిటీమాల్ తీసుకోక నిర్లక్షం వహించడం వల్లనే ఈ మరణాలు సంభవించాయని ఉగాండా పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News