నిరుద్యోగులకు, బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలెర్ట్. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి గాను రిక్రూట్‌మెంట్ చెప్పటనున్నది. కాగా, ఈ నోటిఫికేషన్ కు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల సంఖ్య :600
ఖాళీల వివరాలు : ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు
కేటగిరీ ప్రకారం ఖాళీల వివరాలు: జనరల్- 240, OBC – 158, EWS – 58, ఎస్సీ – 87, ST – 43, బ్యాక్‌లాగ్స్‌లో ST – 14
దరఖాస్తు ప్రారంభ తేదీ: 27 డిసెంబర్ 2024
దరఖాస్తు చివరి తేదీ: 16 జనవరి 2025
వయసు: కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయసు 30 సంవత్సరాలు
విద్య అర్హత: బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
దరఖాస్తు ఫీజు: జనరల్/OBC/EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 750 గా, ఇక SC/ST/వికలాంగలకు ఫీజు మినహాయింపు ఉంటుంది
వెబ్ సైట్: sbi.co.in
మరిన్ని వివరాలకు sbi.co.in అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయండి.