Wednesday, January 22, 2025

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు

- Advertisement -
- Advertisement -

State Level Award to Khammam Municipal Corporation

హైదరాబాద్: పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు వరించిన రాష్ట్ర స్థాయి అవార్డును మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ను ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. మంత్రి అజయ్ సారథ్యంలో తీసుకుంటున్న సత్వర నిర్ణయాలు నగరాభివృద్ధికి బాటలు వేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News