Friday, December 27, 2024

ఎంఎల్ సి కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్ కి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎంఎల్ సి కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బండి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కవితపై బండి వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్, విడిజిపిని విచారణకు ఆదేశించింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా బండి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. బండి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన మహిళా కమిషన్. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇడి నోటీసు అందుకున్న ఎంఎల్ సి కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News