Thursday, November 21, 2024

స్మిత్ సెంచరీ…

- Advertisement -
- Advertisement -

Steven smith century in Ind vs Aus test series

 

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో స్మిత్ సెంచరీతో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆసీస్ జట్టు 100 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా బుమ్రా రెండు వికెట్లు, సిరాజ్, సైనీ చెరో ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం క్రీజులో స్మిత్(104), మిచెల్ స్టార్క్(15) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. లబుసింగ్, పకోసి ఇచ్చిన క్యాచ్ లను కీపర్ రిషబ్ పంత్ పలుమార్లు పట్టుకోవడంలో విఫలంకావడంతో ఆసీస్ భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. 75 టెస్టు మ్యాచ్ లలో 135 ఇన్నింగ్స్ లలో స్మిత్ 27 సెంచరీలతో పాటు మూడు డబుల్ సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News