Monday, December 23, 2024

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో సెన్సెక్స్‌ వెయ్యికి పైగా పాయింట్ల క్షీణించి 72,930 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 250 పాయింట్ల వరకు క్షీణించి 22,060 వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్‌లో ఐటీసీ, కోటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

గత నెలలో దేశంలో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం రేట్ స్వల్పంగా తగ్గడంతోపాటు.. అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న పరిస్థితులే దేశీయ స్టాక్ మార్కెట్ల పతనానికి కారణంగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News