- Advertisement -
ముంబయి: స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ, సెన్సెక్స్ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 22900 పాయింట్ల వద్ద ప్రారంభమై 23000కు చేరుకుంది. గత ఎనిమిది నెలల నుంచి 3000 పాయింట్లు మాత్రమే నిఫ్టీలో పెరిగాయి. దీంతో వోడాఫోన్, బైకాన్, హవెల్స్ ఇండియా, ఇండస్ టవర్స్, ఆర్తి ఇండ్, భారత్ డైనమిక్స్,హిండాల్కో, బిర్లా సాఫ్ట్, పవర్ ఫైనాన్స్, టాటా కెమికల్స్, యుపిఎల్, చంబాల్ ఫెర్ట్, సెయిల్, ఎన్‌ఎండిసి, జీఎంటర్‌టైన్‌మెంట్, హింద్ కాపర్ వంటి కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ లో 75250 పాయింట్ల వద్ద ప్రారంభం కాగా 112 పాయింట్లు పెరిగి 75,367 స్థాయిల వద్ద ట్రేడవుతోంది.
- Advertisement -