Friday, December 20, 2024

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

Buy these 9 shares new year for as much as 31%

ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 58222 వద్ద ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 17331 వద్ద ముగిసింది. నిఫ్టీలలో జెఎస్‌డబ్లు, హిందాల్కో, కోల్ ఇండియా, టాటా స్టీల్, లార్సెన్ షేర్లు లాభపడగా భారతీ ఎయిర్ టెల్, హల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల షేర్లు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌లలో టాటా స్టీల్, లార్సెన ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్, ఇంఫోసిస్ షేర్లు లాభపడగా భారతీ ఎయిర్ టెల్, హల్, ఇండస్‌ఇండ్, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News