Friday, December 20, 2024

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

 

ముంబై: బలమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ బిఐ, కొటక్ మహీంద్ర, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఐటిసి, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, టిసిఎస్, ఎన్ టిపిసి షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కీలక సూచీలు నిఫ్టీ50, 50 పాయింట్లకు పైగా ఎగబాకి 18,300 స్థాయిలకు ఎగువన ట్రేడ్ అవగా, ఎస్,పీ బీఎస్‌ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పురోగమించి 61,626 స్థాయిల వద్ద ట్రేడవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News