Monday, December 23, 2024

చంద్రబాబు కాన్వాయిపై రాళ్ల దాడి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రకాశం జిల్లా యర్రగొంపాలెంలో శనివారం ఉద్రిక్త వాతావారణం చోటు చేసుకుంది. టిడిపి అధినేత ,ఎపి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా యర్రగొంపాలెంలో పర్యటనలో భాగంగా ఆయన వావానం పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఎన్ఎస్ జీ కమాండెంట్ సంతోష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దాడి ఘటనతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురైనారు. ఈ ఘటనకు కారకుడైన పురపాలక శాఖ మంత్రి సురేష్ క్యాంపు కార్యాలయానికి చంద్రబాబు వెళ్లి నా జోలికి వస్తే బాగుండదంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో భారీగా టిడిపి నేతలు, కార్యకర్తలు చేరుకొవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Also Read: బిజెపిని బొందపెట్టే సమయం ఆసన్నమైంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News