Saturday, December 21, 2024

ఎంఎల్ఎ భర్తపై రాళ్ల దాడి….

- Advertisement -
- Advertisement -

ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కారుపై రాళ్ల దాడి చేశారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ నాయకులే దాడి చేశారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు దాడి చేశారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News