Sunday, December 22, 2024

వీడియో: వ్యక్తిపై బండరాయితో దాడి..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం హేమాజిపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిపై బండరాయితో దాడి చేశాడు. దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ప్రస్తుత ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని మంద రవిగా గుర్తించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి జోగు వెంకటేష్ బాల నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News