Wednesday, January 22, 2025

కన్వరియాలపై రాళ్ల దాడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ బరేలీలో కన్వర్ యాత్రికులపై ఆదివారం రాళ్ల దాడి జరిగింది. దాదాపు 12 మంది భక్తులతోపాటు కొంతమంది పోలీస్ అధికారులు కూడా గాయపడ్డారు. దాదాపు 2000 మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. గంగా జలం పొందడానికి చేపట్టిన ఈ యాత్ర జోగి నవాడా ప్రాంతం షానూరి మసీదు వద్దకు చేరుకునేసరికి రాళ్ల దాడి జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News