Tuesday, January 21, 2025

పోలీసు బలగాల కాషాయీకరణను ఆపండి!

- Advertisement -
- Advertisement -
అంతర్గత సమావేశంలో పోలీసు అధికారులకు సిద్ధరామయ్య, డెకెఎస్ బోధ

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డికె.శివకుమార్ అంతర్గత సమావేశంలో పోలీసు ఉన్నత అధికారులకు సూచనలు చేశారు. ఇదివరకటి బిజెపి ప్రభుత్వంలో నమ్మినబంట్లుగా పనిచేసిన పోలీసు అధికారులకు వారు తీవ్ర హెచ్చరిక చేశారు. పోలీసు బలగాలను కాషాయికరించడం ఆపండని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News