Saturday, December 21, 2024

ఉమామహేశ్వరిపై అసత్య ప్రచారాన్ని ఆపండి

- Advertisement -
- Advertisement -

Stop spreading falsehood against Umamaheswari

సిసిఎస్ జాయింట్ సిపికి ఫిర్యాదు చేసిన తెలుగు యువత

హైదరాబాద్: అనారోగ్యకారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఎన్‌టిఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మృతిపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జైరామ్ చందర్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సిసిఎస్ జాయింట్ పోలీస్ కమిషనర్ గజారావు భూపాల్‌ను బుధవారం కలిసి ఫిర్యాదు చేశారు. కొందరు కావాలనే సామాజిక మాద్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News