Monday, December 23, 2024

పూణేలో గాలి-వాన

- Advertisement -
- Advertisement -

Pune

పూణే: మహారాష్ట్రలోని పూణేలో పెనుగాలి తుఫాను కలవరపరిచింది. కలెక్టరు కార్యాలయం నుంచి దస్తావేజులు కూడా గాలికి కొట్టుకుపోయాయి. గాలి దుమారానికి కార్లు కూడా పరుగు లంకించుకున్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News