- Advertisement -
చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పవాయుపీడనం ఈ నెల 21న వాయుగుండంగా మారే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం దక్షిణ బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కేంద్రీకృతమైందని, శనివారం ఈశాన్య దిశగా కదలి అండమాన్‌కు సమీపంలో వాయుగుండంగా మార్చి 21న తుపాన్‌గా మారనుందని పేర్కొన్నారు. తుపాన్ ప్రభావంతో గంటకు 50 కిమీ వేగంతో పెనుగాలులు వీస్తాయని, జాలర్లు చేపల వేటకు వెళ్ల కూడదని హెచ్చరించారు.
- Advertisement -