Wednesday, January 8, 2025

కామారెడ్డిలో బాలుడిపై వీధి కుక్కల దాడి… పొట్టపై గాయాలు

- Advertisement -
- Advertisement -

గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ముదెల్లి గ్రామంలో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పొట్ట భాగంలో దాడి చేసి బాలుడిని వీధి కుక్కలు లాక్కెళ్లాయి. వీధి దాడిలో పొట్ట, తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి అరుపులతో వీధి కుక్కలను స్థానికులు తరిమికొట్టారు. బాబును చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Also Read: రోహిత్‌శర్మపై ఆగ్రహజ్వాలలు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News