Wednesday, January 22, 2025

పది రోజుల్లో రూ. 500 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమా ‘స్త్రీ 2’

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇటీవల విడుదలైన హిందీ సినిమా ‘స్త్రీ 2’ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 10 వ రోజుకల్లా రూ. 500 కోట్లకు పైబడి(గ్లోబల్లీ) రాబట్టేసింది. రెండో శనివారం హైయెస్ట్ రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది. సినిమాను ఆదరించిన అందరికీ నిర్మాతలు థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా దేశంలో రూ. 426 కోట్లు, విదేశాల్లో రూ. 78.5 కోట్లు సంపాదించింది. నిర్మాతలు దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

Stree-2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News