Friday, April 4, 2025

ప్రశాంతంగా గ్రూప్ 4 పరీక్షలు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ః కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 50 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలకు 16 వేల 600 మంది అభ్యర్థులు హాజరవనున్నట్లు జిల్లా ఎస్పి కె.మనోహర్ తెలిపారు. గ్రూప్4 పరీక్షలకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అనంతరం పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పి సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News