Monday, December 23, 2024

పరువు హత్య కేసులో కఠిన శిక్షలు పడాలి

- Advertisement -
- Advertisement -

తగిన చర్యలు
తీసుకోవాలని
హోం మంత్రి, డిజిపికి
ట్విట్టర్ ద్వారా మంత్రి
కెటిఆర్ విజ్ఞప్తి

Minister KTR review on Hanamkonda development

మన తెలంగాణ/హైదరాబాద్ : సరూ ర్ నగర్ పరువు హత్య కేసులో పట్టు బడ్డ ఇద్దరు నిందితులకు కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాల ని హోమంత్రి మహమూద్ అలీ, డిజి పి మహేందర్‌రెడ్డికి మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కోరారు. హత్య జరిగి న 24 గంటల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ అదే రీ తిలో నిందితులకు కఠిన శిక్షలు పడే లా చూడాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News