Monday, November 25, 2024

ఎల్లుండి ధర్నాలు చేపట్టాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Strike against modi govt over farmers

హైదరాబాద్: ఎల్లుండి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టిఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు చేపట్టాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యం కొనడానికి కేంద్రం నిరాకరిస్తున్నందుకు నిరసనగా ధర్నాలు చేపట్టాలని తెలిపారు. ఎంఎల్‌సి ఎన్నికల కోడ్ ఉన్నందున పార్టీ నేతలకు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సూచనలు చేశారు. ధర్నాలకు ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News