Saturday, December 21, 2024

బిల్డర్ల మోసం…. ఉప్పల్ లో ప్లాట్ నిర్వాసితుల ధర్నా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ వద్ద ప్లాట్ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. అపార్ట్ మెంట్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా విక్రయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అపార్ట్ మెంట్ బిల్డర్లు నామమాత్రపు సదుపాయాలతో విక్రయాలు చేసి కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. గత పాలకులకు కోట్లలో డబ్బులు ఇచ్చి అక్రమ అనుమతులు పొందారని ఆరోపణ గుప్పించారు. అనుమతుల విషయంలోనూ పలు ఆరోపణలు చేశారు. ఉప్పల్ పారిశ్రామిక వాడలో స్థలాన్ని రెసిడెన్షియల్ గా జోన్ గా మార్చి అక్రమంగా విక్రయాలు చేశారని ప్లాట్ బాధితులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News