Saturday, April 5, 2025

విద్యుత్ సంస్క’రణం’

- Advertisement -
- Advertisement -

సంస్థల ప్రైవేటీకరణకు నిరసనగా సిబ్బంది సమ్మె
తమిళిసై, సిఎం ఇళ్లకు పవర్ కట్ పుదుచ్ఛేరి
దిగిన పారా మిలిటరి బలగాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : పుదుచ్చేరి లో విద్యుత్ సంస్థలను ప్రైవేట్ చేయడాన్ని నిరసిస్తూ గత నాలుగు రోజులకు పైగా వి ద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో పుదుచ్ఛేరి కేంద్ర పాలిత ప్రాంతం) చీకట్లో మగ్గుతోంది. గత నాలుగు రోజులుగా విద్యుత్‌ని పూర్తిగా నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు. సిఎంతో పా టు, లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై నివాసాలకు సైతం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో 24 మంది కేంద్ర ప్రభుత్వ విద్యుత్ అధికారులు పుదుచ్ఛేరికి చేరుకుని విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పారా మిలిటరీ బలగాలను సైతం రంగంలోకి దించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News