Friday, December 27, 2024

అస్వస్థతకు గురై విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

Student dead with illness
అమరావతి: ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మార్కాపురం మండలం అక్కచెరువు తండావాసి ప్రవీణ్ నాయక్ ప్రకాశం జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఒంగోల్‌లోని రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థి చనిపోయాడని తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News