Sunday, December 22, 2024

జైనథ్ మండలంలో విషాదం

- Advertisement -
- Advertisement -

Student died after falling into the reservoir

జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు రిజర్వాయర్ లో పడ్డారు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు  చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News