Sunday, January 19, 2025

శ్రీవారి దర్శనానికి వెళ్తూ విద్యార్థిని మృతి..

- Advertisement -
- Advertisement -

తిరుమల: కలియుగ ప్రత్యెక్ష దైవం కొలువైన తిరుమల క్షేత్రంలో భక్తకోటి బారులు తీరుతోంది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు భక్తులు. తిరుమల వెంకన్న దర్శనానికి కుటుంబ సభ్యులతో వెళ్లిన విద్యార్థి శుక్రవారం మృతి చెంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం మేరకు..

నరసిరెడ్డి, లక్ష్మీదేవి దంపతులు ఆంద్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల రెడ్డివారి వీధికి చెందిన వారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. శుక్రవారం ఉదయం నరసిరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. కాగా ఉడయం మెట్ల నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో రెండో కుమార్తె ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News