Wednesday, January 22, 2025

మొయినాబాద్ లో విషాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో విషాదం ఘటన చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో పడి ఆనంద్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సురంగల్ లోని ఎన్ఎంఆర్ ఫామ్ హౌస్ లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News