Sunday, January 19, 2025

ఆరో అంతస్తు నుంచి కింద పడి విద్యార్థి మృతి..(షాకింగ్ వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

ఆరో అంతస్తు నుంచి కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్, కోటా నగరంలో ఉన్న ఓ హాస్టల్ లో చోటుచేసుకుంది. సదరు విద్యార్థి చెప్పులు వేసుకుంటుండగా పట్టు తప్పి కింద పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో అక్కడ ఉన్న సిసిటివి కెమెరాలో రికార్డైంది.

తమ స్నేహితుడి మృతికి కారణం హాస్టల్ అధికారులే అంటూ ఆగ్రహం వ్వక్తం చేస్తూ తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు సిసిటివి ఫుటేజ్ అధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

courtesy by times now

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News