Friday, December 20, 2024

కెనడాలో హైదరాబాద్ యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

కెనడాలో మీర్‌పేట్‌కు చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మీర్‌పేట్‌లో నివాసంలో ఉంగే అడుప సునీతా, రవిలకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ప్రణీత్ 2019లో ఎం.ఎస్ చదువు కోసం కెనడాకు వెళ్లాడు. ప్రణీత్ సోదరుడు పుట్టిన రోజు సందర్భంగా అన్న,స్నేహితులతో కలసి టోరంటోలోని లేక్ క్లియర్ వెళ్లారు. అక్కడ పుట్టిన రోజు వేడుకల పూర్తి అయిన అనంతరం ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ రావాలని ప్రణీత్ ప్రయత్నించాడు. అయితే చెరువు మధ్యలోకి రాగానే మునిగిపోయాడు. స్నేహితులు దూకి రక్షించాలని ప్రయత్నించిన ఫలితం లేకుండాపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News