Sunday, December 22, 2024

రంజోల్ గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జహీరాబాద్ పరిధి రంజోల్ లోని గురుకులంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ గదిలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని స్వప్న(16) ఉరివేసుకుంది. గుర్తించిన సిబ్బంది జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. సమాచారంతో అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News