Thursday, January 9, 2025

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నిర్మల్: బాసర లో దారుణం చోటు చేసుకుంది. ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీ లో పియుసి 1 విద్యార్థి జాదవ్ బబ్లు హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు..స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News