Tuesday, April 8, 2025

లేటుగా వచ్చి.. ఎగ్జామ్ రాయలేకపోయిన స్టూడెంట్స్

- Advertisement -
- Advertisement -

ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ బుధవారంనుంచీ ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు 9,80,978 మంది హాజరవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలనుంచి మధ్యాహ్నం 12వరకూ ఎగ్జామ్స్ జరుగుతాయి. తొలిరోజు నిమిషం ఆలస్యంగా వచ్చారన్న కారణంతో పలువురు విద్యార్థుల్ని అధికారులు ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించలేదు.

సిద్దిపేట ప్రభుత్వ బాలుర కాలేజీకి ఇద్దరు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఆలస్యంగా రావడంతో వారిని అధికారులు అనుమతించలేదు. కుత్బుల్లాపూర్ లోని కేంబ్రిడ్జి కాలేజీలో ఇద్దరు విద్యార్థులు నాలుగు నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని అనుమతించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News