Friday, December 20, 2024

ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ప్రగతి భవన్ ముట్టడికి విద్యార్థి, యువజన సంఘాలు యత్నించాయి . ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు పోలీసు నియామకాల్లో అవకతవకలను నివారించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు యువజన, విద్యార్థి సంఘాలను అడ్డకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రగతి భవన్ ముట్టడిలో పాల్గొన్న విద్యార్థి, యువజన సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్టేషన్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News