Monday, December 23, 2024

కొంప ముంచిన ఆన్‌లైన్‌ గేమ్‌.. రూ.36 లక్షలు స్వాహా

- Advertisement -
- Advertisement -

Student lose Rs 36 Lakhs money in online game

హైదరాబాద్: స్మార్ట్ ఫోన్లను పిల్లల చేతికి ఇస్తే ఎన్నో సైబర్ క్రైమ్ లు జరుగుతున్నాయి. పిల్లలు ఆన్‌లైన్‌ గేమ్ లకు అలవాటుపడి తల్లిదండ్రుల కొంప ముంచుతున్నారు. తాజాగా నగరంలోని అంబర్ పేట్ కు చెందిన విద్యార్థి ఫ్రీఫైర్ గేమ్ లో రూ.36 లక్షలు పొగొట్టాడు. తల్లి, తాతా అకౌంట్ల నుంచి ఆన్‌లైన్‌ గేమర్లు డబ్బు ఖాళీ చేశారు. గమనించిన బాలుడి తల్లి సైబర్ కైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News