Sunday, December 22, 2024

మార్కాపురం లాడ్జీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

- Advertisement -
- Advertisement -

Student Suicide attempt in Markapur Lodge

ప్రకాశం: జిల్లాలోని మార్కాపురంలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గురువారం మార్కాపురం లాడ్జీలో ఓ విద్యార్థిని బ్లెేడ్ తో చేయి కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు తన తండ్రికి 4 పేజీల లేఖను వాట్సాప్ కు పంపించింది. ఆ లేఖను తండ్రీ వెంటనే పోలీసులకు పంపించాడు. దీంతో పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడి రక్తపు మడుగుల్లో పడి ఉన్న విద్యార్థినిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Student Suicide attempt in Markapur Lodge

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News