Wednesday, January 22, 2025

వినూత్న రీతిలో ఆర్‌ఆర్‌ఆర్ బృందానికి విద్యార్థుల అభినందన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కాజీపేట : సోమిడిలోని తాళ్ల పద్మావతి ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ ఆకారంలో నిలబడి సోమవారం అభినందనలు తెలియజేశారు. ఈసందర్భంగా తాళ్ల పద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం మాట్లాడుతూ.. ఆస్కార్ సాధించిన ఆర్‌ఆర్‌ఆర్, విష్పరర్స్ బృందాలకు అభినందనలు తెలిపారు. వారు సాధించిన ఈ విజయం విద్యార్థులకు ఎంతో స్పూర్తిదాయకమని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News