- Advertisement -
మన తెలంగాణ,సిటీబ్యూరో: జిల్లాలో విద్యార్థులు ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ ఉపసంచాలకులు జె. రామారావు కోరారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ జిల్లాలోని అన్ని కళాశాల ప్రిన్సిపాల్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 2200 మంది పోస్ట్ మెట్రిక్ విద్యార్ధులు, 1100 మంది ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు పొందే విద్యార్థులు అందరూ ఆన్‌లైన్ ద్వారా చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
- Advertisement -