Sunday, January 12, 2025

ముందు వెనక అమ్మాయిలు…. గాల్లోకి బైక్‌ను లేపి… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: నడి రోడ్లపై యువతి బైక్‌పై స్టంట్లు వేస్తూ గాయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముందు చక్ర గాల్లోకి లేపి వెనకు చక్రంపైన బైక్‌ను నడిపారు. అలా నడపడం యువకలు త్రిల్‌గా పీలవుతారు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు బైక్‌తో ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. తాజాగా ముంబయిలోని బికెసి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు తన బైక్‌పై ఓ అమ్మాయిని ముందు అపసవ్యదివ్యలో కూర్చొబెట్టుకొని, మరో అమ్మాయిని వెనక కూర్చొబెట్టుకున్నాడు. ముందు చక్రాన్ని గాల్లో లేపుతూ వెనుక చక్రం మీద బండి నడుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబయి ట్రాఫిక్ పోలీసులు ఎంహెచ్ 01 డి 5987గా ఉందని, బైక్ పై కేసు నమోదు చేయడంతో పాటు అతి త్వరలో యువకుడితో ఇద్దరు యువతులను పట్టుకొని శిక్షిస్తామని వెల్లడించారు. ఇప్పుటు వీడియోను 1.23 లక్షల మంది వీక్షించారు. రోడ్లపై ఇలాంటి స్టంట్లలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నెట్టిజన్లు మండిపడుతున్నారు. యువతి బైక్ స్టంట్లు వేస్తే కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News