Friday, December 20, 2024

కారులో మద్యం బాటిళ్లు… ఎస్ఐ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం ఎమ్మిగనూరు సెబ్ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మార్చి 20న ఇటిక్యాల చెక్‌పోస్ట్ దగ్గర ఎమ్మిగనూరు సెబ్ ఎస్‌ఐ కారులో కర్నాటక మద్యాన్ని పట్టుకున్నారు. సిరిగుప్ప పోలీసులు ఎస్‌ఐ కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమ మద్యం రవాణా వెనుక ఎస్‌ఐ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో సెబ్ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ డిసి ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News