Monday, January 20, 2025

చంద్రయాన్ విజయం.. భారతీయులందరికీ గర్వకారణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చంద్రయాన్- 3 ప్రయోగం విజయవంతం కావడం భారతీయులందరికీ గర్వకారణం అని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్- 3ని ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టడంపై… భాగస్వాములైన ఇస్రో శాస్త్రవేత్తలందరికీ వారు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ అంతరిక్ష ప్రయోగవేదికపై మన త్రివర్ణ పతాకానికి దక్కిన మరో గౌరవమిది అన్నారు. ఈ మేరకు వారు ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News