Sunday, December 22, 2024

కెటిఆర్‌ను కలిసిన సుధాకర్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖల మంత్రి కెటి రామారావుని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు కలిశారు. గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ఆయన కెటిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి సుధాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. వారితో పాటు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News