Wednesday, January 22, 2025

‘హంట్’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో సుధీర్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీని మహేష్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సిినిమాలో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ పోలీస్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు. కాగా, రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News